Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.51.47 లక్షలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:50 AM కోనసీమGeneral
విఘ్నేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.51.47 లక్షలు - Udayam
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో 100 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా రూ.49,93,177, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.1,54,347 కలిపి మొత్తం రూ.51,47,524 ఆదాయం వచ్చినట్లు ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 2.4 గ్రాముల బంగారం, 86 గ్రాముల వెండి, 40 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని పేర్కొన్నారు

Comments

G
Loading comments...