Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారిని దర్శించుకున్న హర్కర, జైరాం రమేశ్

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:53 PM పెద్దపల్లి General
శ్రీవారిని దర్శించుకున్న హర్కర, జైరాం రమేశ్ - Udayam
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, ఏఐసీసీ మీడియా, కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి, ఎంపీ జైరాం రమేశ్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ప్రభుత్వం అభివృద్ధి పథంలో కొనసాగాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...