వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ బిల్లులు నగదు రూపంలో చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు ఏడీఈ నాగేంద్ర కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు.
వారు మాట్లాడుతూ.. నేడు, రేపు పట్టణంలోని ఆలూరు రోడ్డు కరెంట్ ఆఫీస్, మార్కెట్ యార్డ్ లోని సబ్ స్టేషన్, పాత ఈ ఆర్ ఓ ఆఫీసర్ రామస్వామి గుడి దగ్గర నగదు రూపంలో విద్యుత్ బిల్లును చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
Comments
Loading comments...

