Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా కోసం పోస్టర్లు విడుదల

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 17, 2026 10:37 PM జగిత్యాలGeneral
విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా కోసం పోస్టర్లు విడుదల - Udayam
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జాక్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను జగిత్యాలలో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...