Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల జోరీలపై కేసులు నమోదు దుండగులు అరెస్ట్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 7:08 PM నిర్మల్General
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల జోరీలపై కేసులు నమోదు దుండగులు అరెస్ట్ - Udayam
భైంసా సబ్‌డివిజన్‌ పరిధిలో 8 నెలలుగా వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన పిడికి గణేష్, ఘోగరే దీపక్, గంటలవాడ సాయినాథ్, గజానంద్, నక్కలవాడ్ గణేష్, భైంసా కు చెందిన పి పోశేట్టి, మైనర్ బాలుడు మూటగా ఏర్పడి చోరీలు చేస్తున్నారని తెలిపారు

Comments

G
Loading comments...