వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పెర్కిట్‌లో భారీ గణపతి విగ్రహం విద్యుత్ తీగలకు తగలడంతో తలభాగం ధ్వంసమైంది. కోరుట్ల నుంచి కామారెడ్డికి తరలిస్తున్న విగ్రహ వాహనంలో ఉన్న సుమారు 20 మంది యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది.
పోలీసులు, విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

