Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి: సీపీఎం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 6:46 PM వికారాబాద్General
విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి: సీపీఎం - Udayam
బషీర్‌బాగ్ అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ చట్టాన్ని తిప్పికొట్టాలని సీపీఎం వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం అమరుల దినోత్సవం సందర్భంగా వారికి నివాళులర్పించారు. నాటి ఉద్యమ ఫలితమే నేటి ఉచిత విద్యుత్ అని, స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులను దోచే యత్నాలను అడ్డుకోవాలని కోరారు. ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...