Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభంపై పడిన కొబ్బరి చెట్టు.. తెగిపడిన కరెంట్ తీగలు

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:28 AM శ్రీకాకుళంGeneral
విద్యుత్ స్తంభంపై పడిన కొబ్బరి చెట్టు.. తెగిపడిన కరెంట్ తీగలు - Udayam
బలమైన గాలులకు పొందూరు మండలం పిల్లలవలసలో కొబ్బరి చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో విద్యుత్ తీగలు రోడ్డుపై పడిపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మండల పరిషత్ పాఠశాల (ఓల్డ్ కోఆపరేటివ్ బిల్డింగ్) ఎదురుగా చోటుచేసుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Comments

G
Loading comments...