Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 1:40 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Udayam
పలాస మండలం సరియాపల్లి గ్రామంలో విద్యుత్ మోటార్ మరమ్మతులు చేస్తుండగా లోకేశ్వరరావు (30) విద్యుత్ షాక్‌కు గురై సోమవారం మృతిచెందాడు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పలాస మండలం పెద్ద నారాయణపురం గ్రామానికి చెందినవాడని సమాచారం.

Comments

G
Loading comments...