వార్తలకు తిరిగి వెళ్లండివిద్యుత్ షాక్‌తో మహిళ మృతి P. Srinivas Reddy Oct 06, 2026 5:45 PM నారాయణపేటGeneral00SaveShareనారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన సిరిగి నరసమ్మ పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడం జరిగింది. ఆ గ్రామంలో విషాదఛాయలు అల్లుకున్నాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...