Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి.. కారణమిదే

Follow Udayam on Google
madhu Sep 12, 2026 1:11 PM ములుగుGeneral
విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి.. కారణమిదే - Udayam
పేరూరు గ్రామంలోని మిర్చి చేనులో విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందిన ఘటన విషాదం నింపింది.బోరుమోటారు వైరు ఇనుప కంచెకు తగలడంతో కంచెకు విద్యుత్‌ ప్రసారమైంది.కంచెను తాకిన సమ్మయ్య(58) విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు ఫిట్స్‌ వచ్చిందని భావించిన అభిషేక్‌(23) అతడిని కాపాడేందుకు వెళ్లగా షాక్‌కు గురై మృతిచెందాడు. ఇద్దరినీ రక్షించేందుకు ప్రయత్నించిన నరేశ్‌కు గాయాలయ్యాయి.అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

Comments

G
Loading comments...