వార్తలకు తిరిగి వెళ్లండి

మండలం భగీరథపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. లావేరు మండలం తామాడ గ్రామానికి చెందిన సాడి ఈశ్వరరావు (48) బుధవారం పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో తామాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

