Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ తో కూలి మృతి

Follow Udayam on Google
RR REDDY Sep 22, 2026 10:04 AM నిజామాబాద్General
విద్యుత్ షాక్ తో  కూలి మృతి - Udayam
ఆలూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో పొలం పనులకు వెళ్లిన మేదరి అరుణ్ 27సం. వ్యవసాయ కూలీ విద్యుత్ తీగలు కిందికి వంగి ఉండడంతో అనుకోకుండా తీగలు తగిలి విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. మృతునికి ఆరేళ్ల ఒక పాప ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...