Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సరఫరాపై రైతుల ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:32 PM మెదక్General
విద్యుత్‌ సరఫరాపై రైతుల ఆగ్రహం - Udayam
రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో బుధవారం సర్పంచ్‌ నవీన్‌గౌడ్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరాను సక్రమంగా చేయాలని గ్రామసభలో డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...