Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సరఫరాపై రైతుల ఆగ్రహం

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 2:41 PM మెదక్General
విద్యుత్‌ సరఫరాపై రైతుల ఆగ్రహం - Udayam
రామాయంపేట మండలం కోనాపూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏఈ తిరుపతిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. గతంలో ఉన్న విద్యుత్‌ లైన్‌ను మార్చడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని రైతులు ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించి పంటలు ఎండిపోకుండా చూడాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...