Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 12:50 PM అనంతపురంGeneral
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
అనంతపురం నగరంలోని రజాక్ నగర్ లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ శుక్రవారం టిడిపి 48వ వార్డు ఇన్చార్జ్ మోహన్ కుమార్ ఏఈ మునిరాజు కు వినతి పత్రం అందజేశారు. గత కొంతకాలంగా విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు పనులు నిలిచిపోవడంతో కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు విన్నవించారు.

Comments

G
Loading comments...