వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో చేశారు. లో-వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

