Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సమస్యలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:04 AM సిద్దిపేటGeneral
విద్యుత్‌ సమస్యలపై రైతుల ధర్నా - Udayam
దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...