Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలపై కోహెడలో BRS ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:42 PM సిద్దిపేటGeneral
విద్యుత్ సమస్యలపై కోహెడలో BRS ధర్నా - Udayam
విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో కోహెడలో ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి సబ్‌స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. లో-వోల్టేజ్, తరచూ ట్రిప్పింగ్‌తో మోటార్లు, స్టార్టర్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...