వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఛైర్మన్ సాయిబాబా తెలిపారు.
సరఫరా అంతరాయాలు, బిల్లులు తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని, అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

