Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:04 AM సంగారెడ్డిGeneral
విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు - Udayam
గుమ్మడిదల మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ తెలిపారు. అన్నారం గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించి సరఫరా, లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాలు, వీధి దీపాల సమస్యలను పరిశీలించారు. అవసరమైన చోట కొత్త స్తంభాలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, రైతులకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...