వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కుర్థుల్పేట్ గ్రామంలో విద్యుత్ ఓవర్‌లోడ్ సమస్యకు పరిష్కారంగా బుధవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.
సమస్యను రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్, ఉప సర్పంచ్ గాండ్ల నవనీత, సతీష్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

