వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట విద్యుత్ శాఖ నూతన ఏడిఈగా తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఏడిఈ గా పనిచేసిన ప్రభాకర్ పదోన్నతి పై బెల్లంపల్లి డివిజన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ లో పనిచేస్తున్న తిరుపతి లక్షెట్టిపేటకు ఏడిగా బదిలీపై వచ్చారు.
ఆయన లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలకు ఏడీఈగా పని చేయనున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయా మండలాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
Comments
Loading comments...

