వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగిచర్ల విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా 12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.
పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను సమర్థంగా నిర్వహించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్. నరసింహులు, చీఫ్ ఇంజనీర్ పి.వి. రమేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

