Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:38 AM మెదక్General
విద్యుత్ కోతలపై రైతుల ధర్నా - Udayam
నార్సింగిలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. అనంతరం సబ్‌స్టేషన్‌కు చేరుకున్న ఎమ్మెల్యే విద్యుత్ సరఫరా రికార్డులను పరిశీలించారు. కోతలు, సరఫరా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...