Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ కోసం గజ్వేల్‌లో రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:04 AM సిద్దిపేటGeneral
విద్యుత్‌ కోసం గజ్వేల్‌లో రైతుల ధర్నా - Udayam
గజ్వేల్‌ మండలం అహ్మదిపూర్‌ చౌరస్తాలో రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీతో పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు కోరారు. వారి ఆందోళనతో చౌరస్తాలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...