వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.
వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఆధునీకరించిన టీజీఎన్పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సునీల్దత్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

