వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం హోన్నజీపేట్ గ్రామంలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి దూడ మృతి చెందింది. ఉదయం సుమారు 7:30 గం'కు మృతి చెందిందని తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదానికి కారణాలను పరిశీలించాలని దూడ యజమాని బిక్కునూర్ యాదగిరి కోరారు. అధికారులు స్పందించి న్యాయం చేయడంతో పాటు నష్టపరిహారం అందించాలని కోరారు
Comments
Loading comments...

