Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఎస్ఈ

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 12:12 AM జగిత్యాలGeneral
విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఎస్ఈ - Udayam
వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జగిత్యాల ఎస్ఈ బి.సుదర్శనం తెలిపారు. మండపాల నిర్వాహకులు అధికారిక విద్యుత్ కనెక్షన్లు మాత్రమే తీసుకుని, నాణ్యమైన వైర్లు, రక్షణ పరికరాలు వినియోగించాలన్నారు.. నిమజ్జన మార్గాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్ వైర్లను ముందుగానే తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...