Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Follow Udayam on Google
p.g.murthy Aug 28, 2026 6:47 PM మంచిర్యాలGeneral
విద్యుత్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి - Udayam
విద్యుత్ అమరవీరుల ఆశయాలను సాధించాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు కనికారపు అశోక్ కోరారు. విద్యుత్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం దండేపల్లి మండల కేంద్రంలో సిపిఎం, అనుబంధ సంఘ నాయకులతో కలిసి విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కొంతమంది అమరులయ్యారని, వారి త్యాగాలను అందరూ గుర్తు చేసుకోవాలని అశోక్ సూచించారు.

Comments

G
Loading comments...