Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ అధికారి ఏఈ గ్రూప్ సాయికి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 11, 2026 1:01 PM నిజామాబాద్General
విద్యుత్ అధికారి ఏఈ గ్రూప్ సాయికి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు - Udayam
ధర్పల్లి సబ్‌స్టేషన్‌లో ఏఈ రూప్ సాయి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంట పొలాల్లో నెలకొన్న సమస్యలు నెరవేర్చాలని కోరారు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు జర మైపాల్, కర్క గంగారెడ్డి, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, పాలెపు సుమన్, రఘుపతి రెడ్డి, అమ్రూ నాయక్, దోర్నాల రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపి తదితరులు ఉన్నారు

Comments

G
Loading comments...