Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో బాలిక మృతి

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:35 AM మహబూబాబాద్ General
విద్యుదాఘాతంతో బాలిక మృతి - Udayam
మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడెం తండాలో విద్యుదాఘాతానికి గురై కీర్తిక (12) మృతి చెందింది. బంధువు కర్మలకు కుటుంబంతో వచ్చిన బాలిక మంగళవారం ఆడుకుంటూ పక్కింటి వద్దకు వెళ్లగా వేలాడుతున్న విద్యుత్‌ తీగ చేతికి తగిలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి నరేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.రాజు తెలిపారు.

Comments

G
Loading comments...