Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యకు వేగం.. విద్యార్థులకు సైకిళ్లు

Follow Udayam on Google
బాలాజీ Aug 01, 2026 5:22 PM సంగారెడ్డిGeneral
విద్యకు వేగం.. విద్యార్థులకు సైకిళ్లు - Udayam
మనూర్ మండలం యెల్గోయి జెడ్పీహెచ్‌ఎస్‌లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌జీ హుక్రానా గ్రామానికి చెందిన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు శంకరప్ప పాల్గొని సైకిళ్లను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు ఆర్. దేవీసింగ్ మాట్లాడుతూ ఈ సైకిళ్లు గ్రామీణ విద్యార్థులకు పాఠశాలకు సకాలంలో హాజరయ్యేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...