Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ శ్రీహర్ష

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 10:39 AM పెద్దపల్లిGeneral
విద్యాశాఖ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ శ్రీహర్ష - Udayam
పెద్దపల్లి విద్యాశాఖలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇండోర్ స్టేడియం పనులకు అదనపు నిధులు సమకూరుస్తామన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...