Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు మానసిక ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

Follow Udayam on Google
Jaipal Aug 12, 2026 9:29 PM నాగర్ కర్నూల్General
విద్యార్థులు మానసిక ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వైద్యురాలు డాక్టర్ అంబుజా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డాక్టర్ అంబుజా మాట్లాడుతూ మానసిక రుగ్మతలు, డిప్రెషన్, మానసిక ఒత్తిడి వల్ల కలిగే ప్రభావాలను వివరించారు.

Comments

G
Loading comments...