వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ విద్యార్థులు మెరుగైన చదువు కోసం స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, క్రమశిక్షణతో కష్టపడి చదవాలని మహారాణిపేట సీఐ జీ. గోవిందరావు అన్నారు.
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాన్‌బాస్కో స్కూల్ లోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులకు బుక్స్, పెన్నులు, రైటింగ్ ప్యాడ్స్ ను అందజేశారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని సీఐ అన్నారు.
Comments
Loading comments...

