వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎక్సైజ్ రవిచంద్రరెడ్డి అన్నారు.
కల్వకుర్తి పట్టణంలోని బాయ్స్ హైస్కూల్‌లో శనివారం అథ్లెటిక్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు స్వాములు, ప్రముఖ వ్యాపారి గోపిరెడ్డి భీమిరెడ్డి హాజరయ్యారు.
Comments
Loading comments...

