Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : MEO

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 7:59 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : MEO - Udayam
ఎచ్చర్ల(M)ముద్దాడ జడ్పీ హై స్కూల్ లో ప్రధానోపాధ్యాయులు డి.రామ్మోహన్ ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా, క్రీడా దినోత్సవాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథి MEO-2 రాజ్ కిషోర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా, కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు జె. రాంబాబు, మాధవరావు, పద్మ, పిఈటీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...