వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు రాఖీ ఆకారంలో నిలబడి ఆకట్టుకున్నారు.
చెట్ల ఆకులు, పుష్పాలతో సహజ రాఖీలు తయారు చేసి పాఠశాల ఆవరణంలోని చెట్లకు కట్టి ‘వృక్ష బంధన్’ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

