వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులతో శుభ్రపరిచే పనులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చదువుకోవాల్సిన వేళల్లో ఇలాంటి పనులు చేయించడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలగడంతో పాటు మానసిక, శారీరక ఇబ్బందులు కలుగుతున్నాయని
దీనిపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

