Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై కాల్పులను నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 25, 2026 1:54 PM జగిత్యాలGeneral
విద్యార్థులపై కాల్పులను నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన - Udayam
జగిత్యాలలోని తహసిల్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు బీరం రాజేష్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై పెల్లెట్స్‌ గన్‌తో కాల్పులు జరపడాన్ని నిరసించారు. విద్యార్థులపై కాల్పులకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి చిత్రపటాలను దహనం చేశారు.

Comments

G
Loading comments...