వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా IDOCలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి సన్మానించారు.
ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తోందని, 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఏర్పాటు చేశామని అన్నారు.
Comments
Loading comments...

