Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను ఆటోల నుంచి దించివేత కాలనీలో ఆందోళన

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 22, 2026 3:01 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విద్యార్థులను ఆటోల నుంచి దించివేత  కాలనీలో ఆందోళన - Udayam
ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో ఆటో యూనియన్ నాయకుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ఆటోల్లో నుంచి దింపివేయడంతో పలువురు విద్యార్థులు, చిన్నారులు నడిచి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. సమస్యపై ప్రజాప్రతినిధులు స్పందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు పోలోసులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...