Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి: ఎస్టీయూ

Follow Udayam on Google
H M G H Q Sep 12, 2026 5:51 PM కర్నూలుGeneral
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి: ఎస్టీయూ - Udayam
విద్యార్థులు భావి పౌరులుగా తయారయ్యేలా ఉపాధ్యాయులు విద్యతోపాటు తరగతి గదులలో నైతిక విలువలు బోధించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.కే జనార్ధన, యం.సి. సుంకన్న తెలిపారు. ఎస్టీయూ పత్తికొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఏ.నాగరాజు అధ్యక్షతన శాంతి టాలెంట్ పాఠశాలలో ఎ.చంద్రమోహన్, పి.విగ్నేశ్వర్, డి.హమిద్, పి.శ్రీదేవిలను సన్మానించారు. కార్యక్రమంలో అడివన్న, ఐ.రామమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...