వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో దాగి ఉన్న జ్ఞానం, సృజనాత్మకత ను వెలికితీసేందుకు నిర్వహించే విజ్ఞాన ప్రదర్శనల్లో బైంసా శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు.
ఈ నెల 23న ఉమ్మడి ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాల పరిధిలో నిర్వహించిన శిశువర్గ విజ్ఞాన మేళాలో వివిధ విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చి ప్రథమ , ద్వితీయ బహుమతులు సాధించారు.
Comments
Loading comments...

