Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు యూనిఫామ్‌లను త్వరగా అందించాలి

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 4:49 PM కామరెడ్డిGeneral
విద్యార్థులకు యూనిఫామ్‌లను త్వరగా అందించాలి - Udayam
ఎల్లారెడ్డి మండలంలోని యూనిఫాం స్టిచింగ్, బల్క్ కటింగ్ సెంటర్‌ను నేడు అధికారులు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా MEO రాజు APM రామనారాయణ గౌడ్ సెంటర్‌ను సందర్శించి యూనిఫాం తయారీ ప్రక్రియను పరిశీలించారు. మొదటి జత యూనిఫామ్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసి పాఠశాలలకు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...