వార్తలకు తిరిగి వెళ్లండి

మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల విద్యాపరమైన, ఆరోగ్యపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల తెలుగు స్కూల్ అసిస్టెంట్ వెన్నం అంజయ్య సమకూర్చి అందజేశారు.
విద్యార్థులకు అవసరమైన తెలుగు చూచిరాత, పెన్సిల్లు, మెడికల్ కిట్లను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు.
Comments
Loading comments...

