వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ ఖేడ్ MPPS ఆకుల లింగాపూర్, MPPS వాసర్ పాఠశాలల విద్యార్థులకు NTTDATA మరియు Youth For Seva ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, జ్యామెట్రీ బాక్సులు తదితర విద్యాసామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా NTTDATA సాఫ్ట్‌వేర్ సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్, గీత గోసంగి, Youth For Seva సంస్థకు పాఠశాల తరఫున చంద్రశేఖర్ ఆచార్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

