వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు: బర్కుంటి శ్రీనివాస్ సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని అలాల్ స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. స్వామి మాట్లాడుతూ.. శ్రీనివాస్ జ్ఞాపకార్థం విద్యా సామగ్రి అందించడం సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని, సమాజానికి సేవ చేయాలని కోరారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

