వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసింది. ప్రతి విద్యార్థికి 12 నోట్‌బుక్స్ అందజేశారు. ఒక్కో విద్యార్థికి సుమారు రూ.650 విలువైన నోట్‌బుక్స్ అందించినట్లు కళాశాల వర్గాలు తెలిపారు.
త్వరలో కళాశాల బ్యాగులు, పుస్తకాలు కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

